Anasuya : బుల్లితెర యాంకరమ్మ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై హాట్ యాంకర్ గానూ అలరిస్తుంది అనసూయ. 2003లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ చిత్రంలో లా స్టూడెంట్ గా తెలుగు తెరకు పరిచయమైంది అనసూయ. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం నుంచి అనసూయకు పాపులారిటీ పెరగడంతో మంచి అవకాశాలు దక్కించుకుంటూ రంగస్థలం వంటి ఎన్నో చిత్రాలలో లీడ్ రోల్ పోషించింది. స్టైలిష్ గ్లామర్ లుక్ తో అటు వెండితెర మీద ఇటు బుల్లి తెర మీద టాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ షో తో అందరిని ఆకట్టుకుంటుంది.
అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి . తాజాగా అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో అనసూయ చిన్న నిక్కర్ వేసుకొని బోల్డ్ డాన్స్ చేస్తూ కనిపించింది.
ఈ వీడియోలో ఆమె చేసే డాన్స్ కి ఆడియో వినిపించటం లేదు గాని డాన్స్ మూమెంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఏ పాటకు డాన్స్ చేస్తుందో చెప్పండి అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అనసూయ తను చేసే షో కోసం డాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు మాత్రం అర్థం అవుతుంది. కానీ ఇది ఏ పాట అనేది మాత్రం అర్థం కావడం లేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…