గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anasuya : న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ డ్యాన్స్ చేసిన అన‌సూయ‌.. వీడియో వైర‌ల్‌..

Anasuya : బుల్లితెర యాంకరమ్మ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై హాట్ యాంకర్ గానూ అలరిస్తుంది అనసూయ. 2003లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ చిత్రంలో లా స్టూడెంట్…

Anasuya : న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ డ్యాన్స్ చేసిన అన‌సూయ‌.. వీడియో వైర‌ల్‌..

Anasuya : బుల్లితెర యాంకరమ్మ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై హాట్ యాంకర్ గానూ అలరిస్తుంది అనసూయ. 2003లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ చిత్రంలో లా స్టూడెంట్ గా తెలుగు తెరకు పరిచయమైంది అనసూయ. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో  కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం నుంచి అనసూయకు పాపులారిటీ పెరగడంతో మంచి అవకాశాలు దక్కించుకుంటూ రంగస్థలం వంటి ఎన్నో చిత్రాలలో లీడ్ రోల్ పోషించింది. స్టైలిష్ గ్లామర్ లుక్ తో అటు వెండితెర మీద ఇటు బుల్లి తెర మీద టాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ షో తో అందరిని ఆకట్టుకుంటుంది.

Anasuya latest dance video netizen surprised
Anasuya

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో నెట్టింట  వైరల్ అవుతూ ఉంటాయి . తాజాగా అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో అనసూయ చిన్న నిక్కర్ వేసుకొని బోల్డ్ డాన్స్ చేస్తూ కనిపించింది.

ఈ వీడియోలో ఆమె చేసే డాన్స్ కి ఆడియో వినిపించటం లేదు గాని డాన్స్ మూమెంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఏ పాటకు డాన్స్ చేస్తుందో చెప్పండి అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అనసూయ తను చేసే షో కోసం డాన్స్ రిహార్సల్  చేస్తున్నట్లు మాత్రం అర్థం అవుతుంది. కానీ ఇది ఏ పాట అనేది మాత్రం అర్థం కావ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి