Anasuya : భ‌ర్త జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రాండ్‌గా ట్రీట్ ఇచ్చిన అన‌సూయ‌.. ముద్దుతో విషెస్ చెప్పింది..

October 4, 2021 12:42 PM

Anasuya : యాంక‌ర్‌, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఎల్ల‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు అందులో పోస్టుల‌ను పెడుతుంటుంది. ఇక తాజాగా త‌న భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ బ‌ర్త్ డే రోజు అనసూయ ర‌చ్చ రచ్చ చేసింది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సుశాంక్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఆమె ఘ‌నంగా నిర్వ‌హించింది.

Anasuya : భ‌ర్త జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రాండ్‌గా ట్రీట్ ఇచ్చిన అన‌సూయ‌.. ముద్దుతో విషెస్ చెప్పింది..

సుశాంక్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అన‌సూయ త‌న భ‌ర్త‌కు ముద్దు పెట్ట‌డంతోపాటు హ్యాప్పీ బ‌ర్త్ డే మై ల‌వ్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇక రెస్టారెంట్‌లోనూ సంద‌డి చేసింది. అన‌సూయ, సుశాంక్ ల‌ది అన్యోన్య‌మైన జంట అని చెప్ప‌వ‌చ్చు. అన‌సూయ బుల్లి తెర‌పై ఇంత‌గా రాణించ‌డానికి సుశాంక్ స‌పోర్ట్ కూడా ఎక్కువ‌గానే ఉంది. ఈ విష‌యాన్ని అన‌సూయ గ‌తంలో కొన్ని సంద‌ర్భాల్లో స్వ‌యంగా వెల్ల‌డించింది.

https://www.instagram.com/reel/CUk4PM8q3hq/?utm_medium=copy_link

ఇక తాజాగా సుశాంక్ బ‌ర్త్ డేను అన‌సూయ చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. వీరిద్ద‌రూ ఎప్పుడు చూసినా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్లు క‌నిపిస్తారు. అన‌సూయ షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా కుటుంబ స‌భ్యుల‌తో గడుపుతుంది. ఇక అప్పుడ‌ప్పుడు వెకేష‌న్‌కి కూడా వెళ్తుంటారు. ఈ క్ర‌మంలో అన‌సూయ భ‌ర్త బ‌ర్త్ డే వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను నెటిజ‌న్లు ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now