Amala Paul : పొట్టి డ్రెస్‌లో అందాల విందు చేస్తున్న అమ‌లాపాల్‌..!

 Amala Paul : సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేయ‌డంలో హీరోయిన్స్ ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ ప‌డుతున్నారు. అందులో భాగంగానే గ్లామ‌ర‌స్ ఫొటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అల‌రిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్ల స్కిన్ షో ఎక్కువే అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక న‌టి అమలాపాల్ కూడా తాను ఏమీ త‌క్కువ లేద‌ని నిరూపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి.

Amala Paul

అమ‌లా పాల్ త‌న సోష‌ల్ ఖాతాల్లో కొత్త పోస్టుల‌ను షేర్ చేసింది. 30 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇటీవ‌ల సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాయి. వ‌చ్చిన ఆఫ‌ర్ల‌లోనూ ఈమె హిట్ సాధించ‌లేక‌పోయింది. తాజాగా ఈమె బ్లాక్ మినీ డ్రెస్‌లో మెరిసిపోయింది. అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో చేసింది.

త‌ర‌చూ త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తున్న అమ‌లాపాల్ త‌న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటోంది. ఫ్యాన్స్‌ను ఏమాత్రం ఆమె డిజ‌ప్పాయింట్ చేయ‌డం లేదు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ భామ అద‌ర‌గొట్టేస్తోంది. ప్ర‌స్తుతం ఈమె బాలీవుడ్‌లో రంగ‌ప్రవేశం చేసింది. ఓ ఓటీటీ షోలో పాల్గొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM