Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింగుల జుట్టు.. అక్కడక్కడా తెల్లని కలర్.. చెవికి పోగులు.. నోటిలో సిగార్ తో అల్లు అర్జున్ మోడ్రెన్ లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తోంది. అయితే అల్లు అర్జున్ ఈ న్యూ లుక్ ఎందుకోసం అంటే.. ఓ యాడ్ కోసమని తెలుస్తోంది. తను చేసేది యాడైనా.. సినిమా.. అయినా ప్రతి విషయంలో చాలా ఫోకస్ గా ఉంటాడు. త్రివిక్రమ్ డైరక్షన్ లో ఈ యాడ్ తెరకెక్కుతోంది. యాడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ నయా లుక్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది.
అల్లు అర్జున్ ఈ మేకోవర్ ని చూసి అల్లు ఆర్మీ కొందరు హీరోలని టార్గెట్ చేస్తున్నారు. కొందరు హీరోలు సినిమాల్లో కూడా ఈ మేకోవర్ చూపించరు కానీ మా హీరో ఈ యాడ్ కోసమే కొత్త లుక్ తో వస్తున్నాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య రచ్చ అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సరికొత్త స్టైలిష్ లుక్ కారణంగా మిగతా హీరోలని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ స్టైలిష్ మేకోవర్ నిజంగానే ఆడియెన్స్ కి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 కోసం ఇంకా లొకేషన్స్ వేట కొనసాగుతూనే ఉంది. మరోపక్క పార్ట్ 1 ఆశించిన స్థాయి కన్నా భారీ హిట్ అవగా పార్ట్ 2 ని ఆ అంచనాలను అందుకునేలా సుకుమార్ కష్టపడుతున్నారు. పుష్ప పార్ట్ 1 తో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన మేకోవర్ తో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…