Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో చాలా మంది భయపడతారు. ఆయనకు గానీ తిక్క లేచిందంటే తన ఎదురుగా ఎవరున్నారనే విషయం పక్కన పెట్టి వారిపై దురుసుగా ప్రవర్తిస్తారని అందరూ భావిస్తారు. అయితే నిజానికి బాలకృష్ణ అలాంటి కోప్పడే వ్యక్తి కాదని, ఆయన ఎంతో మంచి వారని, పలువురు సెలబ్రిటీలు కూడా ఇదివరకు ఆయన నిజ స్వరూపం గురించి వెల్లడించారు. తాజాగా నటి అర్చన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ నిజస్వరూపం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం పాండురంగడు. ఇందులో అర్చన సీత పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు తనని ఎప్పుడు సీత అని పిలుస్తుంటారని ఈమె తెలియజేశారు. ఈమె బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. సెట్‌లో బాలకృష్ణకి భయపడితే అస్సలు నచ్చదు.. అని తెలిపారు.
బాలకృష్ణ వ్యక్తిగతంగా ఎంతో మంచివారు అని.. ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటారని అర్చన పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఎదురుగా లేనిపోని డ్రామాలు వేస్తే మాత్రం ఆయన సహించరని, ఆయన వద్ద ఎంత ప్రశాంతంగా ఎంత నిజాయితీగా ఉంటే ఆయన అంత మంచిగా ఉంటారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ గురించి అర్చన తెలియజేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…