Over Weight : అధిక బరువును తగ్గించుకోవడం కోసం నేటి తరుణంలో చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నా బరువు తగ్గలేకపోతున్నామని చాలా మంది ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన పలు అలవాట్లను నిత్యం తమ రోజువారీ దినచర్యలో చేర్చుకుంటే దాంతో బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
రాత్రి నిద్రకు ముందు పెప్పర్‌మింట్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం రాత్రి పూట కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రాత్రిపూట మద్యం సేవించరాదు. మద్యం రాత్రి పూట సేవించడం వల్ల శరీరం ఆ ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడం కోసమే పనిచేస్తుంది. దీని వల్ల ఇతర పనులను శరీరం నిర్వర్తించలేదు. కనుక రాత్రి పూట మద్యం సేవించడం మానుకోవడం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
రాత్రి పూట సాధారణంగా మనకు శక్తి తక్కువగా అవసరం అవుతుంది. కనుక తేలికపాటి ఆహారం తీసుకున్నా చాలు. అధికంగా భోజనం చేస్తే శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. అదే తక్కువగా తింటే శరీరం మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి మిగతా సమయాన్ని కొవ్వును కరిగించేందుకు ఉపయోగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యమైతే మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది కనుక ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయలేదు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే త్వరగా భోజనం చేస్తే శరీరంపై పని ఒత్తిడి ఉండదు. కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గుతారు.
చాలా మంది రాత్రి పూట భోజనంతోపాటు స్నాక్స్‌ను కూడా తింటారు. కానీ అలా చేయరాదు. వాటితో శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. కనుక స్నాక్స్‌ను రాత్రి పూట సేవించరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…