lifestyle

Green Tea : గ్రీన్ టీని తాగితే ఏం జ‌రుగుతుందో తెలిస్తే అస‌లు న‌మ్మ‌లేరు..!

Green Tea : మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌ర్‌ఫెక్ట్‌ డ్రింక్‌గా గ్రీన్ టీ ప‌నిచేస్తుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర వ్యాధుల నుంచి ఇవి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి.

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. గ్రీన్ టీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఇత‌ర ఆహారాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీ ని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయం అని సైంటిస్టులు చెబుతున్నారు.

Green Tea

గ్రీన్ టీ లో పాలీఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతాయి. దీంతో మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను త్వ‌ర‌గా ఖ‌ర్చు చేస్తుంది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు 4 శాతం వ‌ర‌కు పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. గ్రీన్ టీలో చ‌క్కెర కాకుండా తేనె క‌లుపుకుని తాగితే ఇంకా అద్భుత‌మైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్య‌క‌రం అయినప్ప‌టికీ దాన్ని మోతాదుకు మించి సేవించ‌రాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేష‌న్‌, అసిడిటీ పెరుగుతాయి. క‌నుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM