lifestyle

Fish Fry : చేప‌ల వేపుడు ఇలా చేస్తే ఘుమ‌ఘుమ‌లాడిపోతుంది..!

Fish Fry : గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో క‌నీసం 2 సార్ల‌యినా చేప‌ల‌ను వండుకుని తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు అలాంటివి మ‌రి. అందుకే చాలా మంది చేప‌లను ఎక్కువ‌గా తింటుంటారు. అయితే చేప‌ల‌ను కూర‌గా వండుకుని తిన‌లేని వారు వాటితో ఫ్రై చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చేప‌ల ఫ్రై ఎలా చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

చేప‌ల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేపలు – 1 కిలో, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు, కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, మసాలా పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – కొద్దిగా, నూనె – త‌గినంత.

Fish Fry

చేప‌ల ఫ్రై త‌యారు చేసే విధానం..

ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేయాలి. అనంతరం వాటిని మనకు కావల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయని క‌ట్ చేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి బాగా కలియ‌బెట్టాలి. అనంత‌రం అందులో చేప ముక్కలు వేసి ఆ మిశ్రమం అంతా చేప ముక్కలకి బాగా పట్టేలా కల‌పాలి. అనంతరం ఆ ముక్క‌ల‌ను ఒక గంట పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్ర‌మం చేప‌ల‌కు బాగా ప‌డుతుంది. త‌రువాత పాన్ తీసుకుని అందులో నూనె పోసి కాగాక చేప ముక్క‌ల‌ను వేసి బాగా ఫ్రై చేయాలి. స‌న్న‌ని మంట‌పై వేయిస్తే చేపలు బాగా ఫ్రై అవుతాయి. ఆ త‌రువాత ఫ్రై చేసిన చేప‌ముక్క‌ల‌పై క‌రివేపాకు, కొత్తిమీర వేసి అలంకరిస్తే చాలు.. ఘుమ ఘుమ లాడే చేప‌ల వేపుడు త‌యారైపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM