lifestyle

Egg 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఎగ్ 65.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Egg 65 : కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 6, అల్లం – 2 ముక్క‌లు, వెల్లుల్లి – 6 నుంచి 10 రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – 4 టీస్పూన్లు, కారం – త‌గినంత, క‌శ్మీరీ కారం పొడి (రంగు కోసం) – 2 టీ స్పూన్లు, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 2 క‌ప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – 2 లేదా 3 టీస్పూన్లు, చ‌క్కెర – 2 టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 లేదా 2 క‌ప్పులు.

Egg 65

ఎగ్ 65 త‌యారు చేసే విధానం..

కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిల్లో ఉండే ప‌చ్చసొన తీసేసి తెల్ల సొన మాత్ర‌మే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్క‌ల‌కు స‌న్న‌గా త‌రిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, కొద్దిగా కారం, గ‌రం మ‌సాలా, బ్రెడ్ ప్రౌడ‌ర్‌, కార్న్ ఫ్లోర్ వేసి క‌లిపి పెట్టుకోవాలి. రెండు కోడిగుడ్లను ప‌గ‌ల‌గొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్ర‌మంలో బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లుపుతూ చిన్న చిన్న ఉండ‌లుగా చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆ ఉండ‌ల‌ను వేస్తూ వాటిని బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి.

మ‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో స‌న్న‌గా తరిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర‌ప కాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి బాగా వేయించాలి. అనంతరం అందులో పెరుగు వేసి కొద్దిగా ఉడ‌క‌గానే కశ్మీరీ కారం పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, చిల్లీ సాస్ వేయాలి. చ‌క్కెర వేస్తే రుచి బాగుంటుంది. త‌రువాత కొత్తిమీర వేయాలి. అనంత‌రం ముందుగా వేయించి పెట్టుకున్న ఉండ‌ల‌ను వేయాలి. మంట కాస్త‌ పెంచి ముక్క‌ల‌కు గ్రేవీ బాగా ప‌ట్టేవ‌ర‌కు ప్యాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా ఉడికింది అనుకుంటే.. వెంట‌నే దించేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ 65 త‌యార‌వుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM