Infosys 2023 Jobs : ఫ్రీగా ట్రైనింగ్.. నెక్స్ట్ జాబ్.. నెలకి రూ.30,000.. డిగ్రీ ఉంటే చాలు..!

September 17, 2023 11:17 AM

Infosys 2023 Jobs : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ భారీ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్ఫోసిస్ లో అసోసియేట్ మేనేజర్ అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ భారీ రిక్రూట్మెంట్ ని మన భారతదేశంలోని ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ రిలీజ్ చేసింది. కాల్స్, చాట్, మెయిల్స్ ద్వారా క్లైంట్ల సమస్యని పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్స్ ఉండాలి. ఆఫీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

Infosys 2023 Jobs free training how to apply and salary details
Infosys 2023 Jobs

వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ సంస్థలో పనిచేయడానికి ఎంపిక అయిన వాళ్ళకి నెలకి రూ.30 వేలను ఇస్తారు. దానితోపాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. మొబైల్‌లో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళ విద్యార్హతల విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు బీకాం, ఎం.కామ్, బీబీఏ పూర్తి చేసి ఉండాలి.

ఈ పోస్టుల‌ కోసం కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఉదయం 8 నుండి రాత్రి 6 వరకు పనిచేయాలి. రొటేషన్ షిప్ట్స్ ఉంటాయి. ఆరు రోజులు వారానికి పని చేయాలి. ఆదివారం కాకుండా ఒకరోజు రొటేషన్ ఆఫ్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ కచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్, హిందీపై మంచి కమాండ్ కూడా ఉండాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.

https://career.infosys.com/jobdesc?source=44003&jobReferenceCode=PROGEN-EXTERNAL-164096-2

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now