HDFC Bank Recruitment 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు శుభవార్త. తెలుగు వాళ్ళ కోసం ఏ నోటిఫికేషన్ వచ్చినా, వదలకుండా మీకోసము మేము తీసుకువస్తాము. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ నుండి వచ్చిన భారీ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలని, పొందపరచాము. ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లే ఉద్యోగాన్ని కూడా ఇస్తారు. మరి ఈ ఉద్యోగానికి కావలసిన అర్హత వివరాలు మొదలు అప్లై చేసుకునే ప్రాసెస్ వరకు అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, ఈ వివరాలన్నిటిని పూర్తిగా చూసి దరఖాస్తు చేసేసుకోండి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు పోస్టులని భర్తీ చేస్తోంది. డిజిటల్ ఆర్ ఎం అకౌంట్ ఓపెనింగ్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలని రిలీజ్ చేసింది హెచ్‌డీఎఫ్‌సీ. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. దాంతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టెలీ సేల్స్ మీద ఆసక్తి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాళ్లు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓపెన్ మార్కెట్ సోర్స్ లేదా ఏదైనా ఇతర వాటి ద్వారా ట్రేడింగ్ డీమేట్ ఖాతాల కోసం కొత్త క్లైంట్ల గురించి, అలానే నెట్వర్కింగ్ సెల్ఫ్ సోర్సింగ్ ద్వారా స్టాక్ ట్రేడింగ్ ఖాతాలని ఓపెన్ చేయాలనీ ఆసక్తి ఉన్న, క్లైంట్లని కనుక్కొని మీరు మారుస్తూ ఉండాలి. ఈ జాబ్ కావాలని అనుకునే వాళ్ళు, దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికి వస్తే వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం విషయానికి వస్తే ఏడాదికి 2.5 లక్షల నుండి 4 లక్షల వరకు చెల్లిస్తారు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. దరఖాస్తు ఫీజు ఏమీ లేదు. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. ఈ పోస్టుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే, కింద లింక్ ని క్లిక్ చేసి దరఖాస్తు వివరాలని చూడవచ్చు. అలానే దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.naukri.com/job-listings-digital-rm-account-opening-wfh-hdfc-securities-mumbai-all-areas-0-to-5-years-220923004037
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…