Amazon Work From Home Jobs : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ నుండి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం. అమెజాన్ లో వర్చువల్ షాపింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు కచ్చితంగా 10 + 2 లేదంటే ఏదైనా గ్రాడ్యుయేట్, పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలి. ఇంగ్లీషులో కమ్యూనికేషన్స్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ పై పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు సోమవారం నుండి ఆదివారం దాకా వివిధ షిఫ్ట్స్ లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
వీటన్నింటికీ మీరు ఓకే అనుకుంటే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకో వచ్చు. ఈ పోస్టులకి కనుక ఎంపిక అయితే నెలకి 35 వేలని జీతం గా ఇస్తారు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. కనుక అర్హత ఉన్న వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. వెంటనే జాబ్ అవసరం ఉన్నవాళ్లు, ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. పైగా జీవితాంతం మీరు ఇంటి నుండే పని చేయొచ్చు. ఫ్రీ లాప్‌టాప్, ఫ్రీ వైఫై బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు.
https://hvr-amazon.my.site.com/BBJobDetails?AZREF=https%3A%2F%2Fhvr-amazon.my.salesforce.com%2F&reqid=a0R4U00000P1TS6UAN&setlang=en_US&sfdcIFrameOrigin=null
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…