ఆరోగ్యం

Healthy : మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఇలా తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలు ఉంటే మాత్రం ప్రమాదమే..!

Healthy : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ఆరోగ్యంగా లేనట్లే. వీటిలో ఏ లక్షణం మీలో ఉన్నా మీరు ఆరోగ్యంగా లేనట్లు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. ఆకలి వేసినప్పుడు తినాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

మీ మూత్రం చిక్కగా, పచ్చగా వస్తుంటే మీరు ఆరోగ్యంగా లేరని అర్థం. ఎండలో వెళ్ళినప్పుడు శరీరంలో చుర్రుమని అనిపిస్తున్నట్లయితే మీరు ఆరోగ్యంగా లేనట్లు. శరీరం వేడిగా ఉంటే కూడా ఆరోగ్యంగా లేనట్లు. మూత్రం వెళ్లినప్పుడు దుర్వాసన ఎక్కువగా వస్తుంటే కూడా మీరు ఆరోగ్యంగా లేనట్లు అర్థం. నిద్ర లేచాక నోటి నుండి దుర్వాసన ఎక్కువ‌గా వస్తున్నట్లయితే మీరు ఆరోగ్యంగా లేరని దానికి సంకేతం.

Healthy

నాలుక మీద పాచి మందంగా ఉంటే ఆరోగ్యంగా లేనట్లే. స్నానం చేసిన రెండు మూడు గంటల్లోనే చర్మం నుండి వాసన వస్తుంటే ఆరోగ్యంగా లేనట్లు. కడుపునొప్పి వస్తుంటే కూడా ఆరోగ్యంగా లేరని దానికి సంకేతం. ఇందులో ఏం కనబ‌డినా కూడా మీరు ఆరోగ్యంగా లేరని దానికి అర్థం. కాబట్టి ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం.

రోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోండి. అదేవిధంగా ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఒత్తిడి వలన చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్ గా ఉండే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి. వ్యాయామం, మెడిటేషన్ కోసం కొంచెం సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM