White To Black Hair Home Remedies : తెల్ల జుట్టుని ఇలా సులభంగా.. నల్లగా మార్చేసుకోండి..!

October 8, 2023 9:15 AM

White To Black Hair Home Remedies : చాలామంది, ఈ రోజుల్లో జుట్టుకి రంగు వేసుకుంటున్నారు. జుట్టుకి రంగు వేసుకోక్కర్లేకుండా, ఈజీగా ఇంటి చిట్కాలతో, జుట్టుని నల్లగా మార్చేసుకోవచ్చు. వయసుతో పని లేకుండా, చాలా మంది జుట్టు, చిన్న వయసులోనే నెరిసి పోతోంది. మీ జుట్టు కూడా, తెల్లగా వచ్చేసినట్లయితే, ఇలా ట్రై చేయండి. నల్లగా జుట్టు మారిపోతుంది. పైగా, దీనికోసం మీరు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. తెల్ల జుట్టు సమస్య వస్తే, అసలు కంగారుపడక్కర్లేదు.

నేచురల్ పద్ధతిలో, మనం జుట్టును తెల్లగా ఉంటే, నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, సెజ్ ఆకులు sage బాగా ఉపయోగపడతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి, ఒక గ్లాసు నీళ్లు పోసి, గుప్పెడు ఆకులు వేసి మరిగించండి. తర్వాత దీన్ని వడకట్టేసి, చల్లారాక జుట్టు కుదుళ్ళ నుండి, చివర వరకు పట్టించి అలా వదిలేయాలి. గంటసేపు వదిలేసిన తర్వాత, తల స్నానం చేయాలి.

White To Black Hair Home Remedies follow these
White To Black Hair Home Remedies

వారానికి రెండుసార్లు మీరు ఈ పద్ధతిని పాటిస్తే, బాగుంటుంది. జుట్టు యొక్క సహజ రంగుని నిర్వహించడానికి, ఇది బాగా ఉపయోగపడుతుంది. తెల్ల వెంట్రుకలని నల్లగా మారుస్తుంది. చాలా చక్కగా పనిచేస్తుంది. ఫ్రెష్ గా దొరికితే ఆకుల్ని మీరు వాడచ్చు. లేదంటే, ఎండిపోయిన ఆకుల్ని అయినా సరే వాడొచ్చు. ఈ ఆకులతో, తెల్ల జుట్టుని నల్లగా ఈజీగా మార్చుకోవడానికి అవుతుంది.

ఈ ఆకులు కనుక మనకి డైరెక్ట్ గా దొరకకపోతే, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, వీటిని మీరు కొనుక్కొని వాడొచ్చు. చుట్టుపక్కల దొరికితే కూడా చూడండి. తెల్ల జుట్టు వస్తే. ఇక మీదట వర్రీ అవ్వకుండా ఈ సింపుల్ పద్ధతిని పాటించండి. దాంతో, జుట్టు నల్లగా మారిపోతుంది. తెల్ల జుట్టు సమస్య నుండి సులభంగా బయటపడడానికి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now