Foods : పథ్యం శతగుణం ప్రపోక్తం అని శాస్త్రోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతారు. పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించినా ఏదో విధంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పథ్యం పాటించడంలో తప్పులేదు. పథ్యం చేసేప్పుడు తినకూడనివి, తినేవి ఏంటో తెలుసుకోండి.
బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, పొన్నగంటికూర, దోసకాయ, ఆనపకాయ, పొట్టు పెసరపప్పు, మినప పప్పు, కందిపప్పు, క్యారట్, అరటిపువ్వు కూర తినదగిన కూరలు. అపథ్యమంటే తినకూడనవి.. గొర్రె మాంసం, కొబ్బరికాయ, వంకాయ, గోంగూర, చేపలు పచ్చివి, ఎండువి, పీతలు ఆవకాయ, గుమ్మడికాయ, కొత్త చింతకాయ, శనగ పప్పు, ఆనుమల పప్పు తినకూడదు.
పచ్చళ్లు చాలామందికి ఇష్టం. కొంతమంది ఎటువంటి కూరలు లేకపోయినా పచ్చళ్లతోనే సరిపెట్టేసుకుంటారు. కానీ పథ్యం అనేది పచ్చళ్లకు కూడా వర్తిస్తుంది.. అవేంటో తెలుసుకోండి.. నిమ్మకాయ, మాగాయ పచ్చడి, కరివేపాకు, కొత్తిమీర పచ్చడి, అల్లపు పచ్చడి తినవచ్చు. ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట వాతమధికముగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తింటే తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవటం వల్ల పక్షవాతం రోగము రావచ్చు. కనుక పథ్యం సమయంలో ఎలాంటి ఆహారాలను తినాలి.. వేటి తినరాదు.. అని తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతారు.. అనే విషయాలను గుర్తుంచుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…