Touch Me Not Plant Root Powder : ప్రస్తుత తరుణంలో చాలా మంది పురుషులు శృంగార పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మందికి అంగస్తంభన అనేది పెద్ద సమస్యగా మారింది. దీంతో పడక గదిలో నీరుకారిపోతుంటారు. ఈ సమస్యకు ఏం చేయాలో.. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. అయితే ఇందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఉపయోగిస్తే చాలు.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీంతో పురుషులు పడక గదిలో రెచ్చిపోవడం ఖాయం అని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన చుట్టూ పరిసరాల్లో ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకులు కలిగిన మొక్క పెరుగుతూ ఉంటుంది గమనించారు కదా. దాన్నే అత్తిపత్తి మొక్క లేదా ఇంగ్లిష్‌లో టచ్ మి నాట్ అని పిలుస్తారు. అయితే ఈ మొక్కకు చెందిన వేర్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని రోజూ 18 గ్రాముల మోతాదులో 12 రోజుల పాటు తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 25 శాతం వరకు పెరిగాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. కనుక ఈ మొక్క వేర్ల పొడిని తీసుకుంటే పురుషులు తమకు వచ్చే శృంగార సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇక అత్తిపత్తి వేర్ల పొడిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు 18 గ్రాముల పొడిని తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించి కషాయం చేయాలి. అందులో తేనె కలుపుకుని తాగాలి. రోజుకు ఒకసారి తాగితే చాలు.. వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇక నెల రోజుల పాటు తాగితే చెప్పుకోదగిన ఫలితం కనిపిస్తుంది. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్య నుంచి బయట పడతారు. అలాగే వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా అత్తిపత్తి మొక్క వేర్ల పొడితో పురుషులు లాభాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…