Touch Me Not Plant Root Powder : కాస్త పొడి చాలు.. మ‌గాళ్ల ప‌వ‌ర్ పెరుగుతుంది.. ఆ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

June 16, 2023 11:45 AM

Touch Me Not Plant Root Powder : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పురుషులు శృంగార ప‌రంగా స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మందికి అంగ‌స్తంభ‌న అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీంతో ప‌డ‌క గ‌దిలో నీరుకారిపోతుంటారు. ఈ స‌మ‌స్య‌కు ఏం చేయాలో.. దీన్ని ఎలా ప‌రిష్క‌రించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతుంటారు. అయితే ఇందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఉప‌యోగిస్తే చాలు.. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. దీంతో పురుషులు ప‌డ‌క గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం అని ఆయుర్వేదం చెబుతోంది. ఇంత‌కీ ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకులు క‌లిగిన మొక్క పెరుగుతూ ఉంటుంది గ‌మ‌నించారు క‌దా. దాన్నే అత్తిప‌త్తి మొక్క లేదా ఇంగ్లిష్‌లో ట‌చ్ మి నాట్ అని పిలుస్తారు. అయితే ఈ మొక్క‌కు చెందిన వేర్ల పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీన్ని రోజూ 18 గ్రాముల మోతాదులో 12 రోజుల పాటు తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 25 శాతం వ‌ర‌కు పెరిగాయని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. క‌నుక ఈ మొక్క వేర్ల పొడిని తీసుకుంటే పురుషులు త‌మ‌కు వ‌చ్చే శృంగార స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

Touch Me Not Plant Root Powder many wonderful benefits
Touch Me Not Plant Root Powder

ఇక అత్తిప‌త్తి వేర్ల పొడిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు 18 గ్రాముల పొడిని తీసుకుని దాన్ని నీటిలో వేసి మ‌రిగించి క‌షాయం చేయాలి. అందులో తేనె క‌లుపుకుని తాగాలి. రోజుకు ఒక‌సారి తాగితే చాలు.. వారం రోజుల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పు కనిపిస్తుంది. ఇక నెల రోజుల పాటు తాగితే చెప్పుకోద‌గిన ఫ‌లితం క‌నిపిస్తుంది. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. అలాగే వీర్యం ఉత్ప‌త్తి పెరుగుతుంది. వీర్య క‌ణాలు చురుగ్గా క‌దులుతాయి. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. ఇలా అత్తిప‌త్తి మొక్క వేర్ల పొడితో పురుషులు లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment