Onions : మనం తినే ఆహార పదార్థాలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దాని వలన ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఆహారాన్ని తినేటప్పుడు ఎటువంటి ఆహారాన్ని తినొచ్చు..? ఎటువంటివి తినకూడదు.. అనేది తెలుసుకుని, దాని ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మంది వంటల్లో ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉల్లిపాయలని ఈ విధంగా మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఇలా ఉల్లిపాయల్ని తీసుకుంటే చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇక ఆ విషయం చూసేద్దాం.
ఉల్లిపాయల్ని వంటల్లో వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. చాలామంది ఉల్లిపాయ వంటకి మంచి రుచిని ఇస్తుందని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ నిజానికి ఉల్లిపాయని తినడం తగ్గించుకుంటేనే మంచిది. ఉల్లిపాయకి బదులుగా మనం ఇంకేమైనా కూరగాయల్ని వాడుకోవచ్చు. క్యాబేజీ, ఉల్లికాడలు వంటి వాటిని మీరు ఉల్లిపాయలకి బదులుగా వాడుకోవచ్చు.
ప్రతి ఇంట్లో కూడా మొదట నూనె వేసి తాళింపు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకుని తర్వాత నెక్స్ట్ కూర ఏం చేస్తున్నారో దానిని బట్టి వంట చేస్తూ ఉంటారు. స్పెషల్ టేస్ట్ కి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కరూ మొదట ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. ఆరోగ్యానికి ఉల్లి చాలా మేలు చేస్తుందని, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉల్లిపాయలను తీసుకోవడం వలన ప్రత్యేక లాభాలు ఏమీ కలగవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఉల్లి సాత్విక ఆహారం కాదు. మనలో కొన్ని ఉద్రేకాలకి కారణం అవుతుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటు మానసిక ఉద్రేకానికి కారణమవుతుంది. మనకి కోపం వంటివి తీసుకు వస్తుంది. వాంఛలను కూడా ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. కనుక ఉల్లిపాయలను తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తినరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…