Diabetes : ఈరోజుల్లో చాలామంది, బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. 30 దాటకుండానే చాలామంది రకరాల అనారోగ్య ఇబ్బందులకి గురవుతున్నారు. వయసు ఎక్కువ అయిన వాళ్ళ సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మధుమేహం, బీపీ వంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే, అనేక మార్పులు చేస్తూ ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లు, రోజూ వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేసి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా ఎలా తగ్గించొచ్చు అనే విషయాన్ని చూద్దాం… నేరేడు విత్తనాలు ఇందుకు బాగా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోస్ స్థాయిలని తగ్గిస్తాయి. మెంతులు తీసుకుంటే కూడా, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. షుగర్ నుండి దూరంగా ఉండాలన్నా, షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలన్నా వెల్లుల్లి కూడా బాగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు, ఉసిరిని తీసుకుంటే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
ఉసిరి రక్తం లో, గ్లూకోస్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. చక్కర స్థాయిని తగ్గిస్తుంది. అలానే, షుగర్ బాగా తగ్గాలంటే, వేపాకుల్ని నమిలితే, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలా, చిన్న చిన్న చిట్కాలతో షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. కలబంద కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అందుకే, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా, కలబంద జ్యూస్ ని తీసుకుంటూ ఉంటారు. రక్తంలో గ్లూకోస్ స్థాయిలని నియంత్రించడానికి, ఇది సహాయపడుతుంది.
దాల్చిన చెక్క కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. టైప్ వన్ డయాబెటీస్, టైప్ టు డయాబెటీస్ ఉన్నవాళ్లు దాల్చిన చెక్కను తీసుకుంటే, గ్లూకోస్ స్థాయిలని తగ్గించుకోవచ్చు. కాకరకాయతో కూడా గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. కాకరకాయకి కూడా మంచి శక్తి ఉంది. కాకరకాయను తీసుకుంటే కూడా, షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. చూసారు కదా షుగర్ ఉన్న వాళ్ళు, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకొని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అనేది. మరి రెగ్యులర్ గా, వీటిని తీసుకుని షుగర్ కి దూరంగా ఉండండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…