Liver : చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు కలగకూడదంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం కూడా మంచిది. అయితే, ఎప్పుడైనా లివర్ సమస్యలు ఉంటే, ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, వీటిని తీసుకుంటే ఎంతో మంచిది. లివర్ సమస్యలు ఉంటే, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలి కూర, మెంతికూర వంటి ఆకు కూరలని తీసుకోండి. ముఖ్యంగా ఇవి లివర్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ద్రాక్ష పండ్లను కూడా లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, తీసుకోవాలి. విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఏ తో పాటుగా ఐరన్ పుష్కలంగా ద్రాక్షలో ఉంటుంది. ద్రాక్ష పండ్లలో రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ద్రాక్ష పండ్లను తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అలానే, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు కాఫీ ని లిమిట్ గా తీసుకుంటే మంచిది. కాఫీ ని తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు లివర్ ఆరోగ్యనికి సహాయపడతాయి.
అలానే, కాఫీ ని తీసుకోవడం వలన కాలేయంలో మంట తగ్గుతుంది. లివర్ ఆరోగ్యానికి రోజు ఒక కప్పు కాఫీ తీసుకోవడం మంచిది. క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ ని తీసుకోవడం మంచిది. బీట్ రూట్ ని తీసుకుంటే కూడా మంచిదే. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి.
నట్స్ వంటి వాటిని కూడా మీరు తీసుకోండి. నట్స్ ని తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఓట్స్, బార్లీ, మిల్లెట్స్ మొదలైన తృణధాన్యాలను తీసుకుంటే కూడా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకుంటే కూడా చాలా సమస్యలు పోతాయి. లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపుతో కూడా లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. రోజు మంచినీళ్ళని కూడా తగినంత తీసుకుంటూ ఉండండి. ఇలా వీటితో లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. లివర్ సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…