ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తింటుంటే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. అందువల్ల వాటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి వెల్లుల్లి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది.
3. వెల్లుల్లిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి.
4. వెల్లుల్లి రెబ్బలను తింటుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు.
5. పచ్చి వెల్లుల్లి రెబ్బలని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు.
6. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…