Red Onions For Thyroid : ఉల్లిపాయలను నిత్యం మనం అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. ఇవి లేకుండా మనం ఏ కూరా వండలేం. ఉల్లిపాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలతోపాటు చక్కని ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రధానంగా ఎర్ర ఉల్లిపాయలతో ఓ సులభమైన చిట్కాను పాటిస్తే ఆ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు వీలు కలుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎర్ర ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్స్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి తదితర పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు చర్మాన్ని శుభ్ర పరుస్తాయి.
ఎర్ర ఉల్లిపాయలను ఎలా కావాలంటే అలా మనం తినవచ్చు. కొందరు వీటిని పచ్చిగా తింటే మరికొందరు ఉడికించినవి ఇష్టపడతారు. అయితే ఉల్లిపాయలను పచ్చిగా తింటేనే వాటి నుంచి పూర్తి స్థాయిలో పోషకాలు మనకు అందుతాయి. ఇప్పుడిక అసలు విషయానికి వస్తే థైరాయిడ్ సమస్యను ఎర్ర ఉల్లిపాయలతో పరిష్కరించేందుకు ఓ వైద్యుడు సరికొత్త చిట్కాను పరిచయం చేశాడు. అదేమిటంటే ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని సగానికి కట్ చేయాలి. దీంతో అందులో అదనంగా ఉండే నీరు, ఇతర జ్యూస్ వంటి పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అయితే ఈ చిట్కాను రాత్రి పూట అనుసరించాలి.
కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను థైరాయిడ్ గ్రంథులు ఉన్న ప్రదేశంపై సున్నితంగా మసాజ్ చేస్తూ రాయాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ పదార్థాలను థైరాయిడ్ గ్రంథులు పీల్చుకుంటాయి. రాత్రంతా గొంతును కడగకుండా అలాగే ఉంచాలి. దీంతో ఉల్లిపాయల్లోని ఔషధ గుణాలు థైరాయిడ్ గ్రంథులపై ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాయి. అయితే మసాజ్ చేసిన ఉల్లిపాయ ముక్కలను గొంతుపై అలాగే ఉంచడం మంచిది. ఎందుకంటే అవి థైరాయిడ్ గ్రంథుల పనితీరును మెరుగు పరుస్తాయి.
శరీరానికి హాని కలిగించే బాక్టీరియాలను నిర్మూలించడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి. ఇవి శారీరక ఆరోగ్యాన్ని కలిగించడమే కాదు, వెంట్రుకలు, చర్మం సంరక్షణ, మానసిక ఏకాగ్రత వంటి అనేక అంశాల్లో ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. ఇలా ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…