Pregnant : గర్భిణీలకి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి. వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కగా హాయిగా జీవించొచ్చు. స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది. గర్భంతో ఉంటే సిగరెట్, బీడీ మొదలైన వాటిని కాల్చకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వీటివలన ఆరోగ్యం బాగా పాడవుతుందని గమనించండి. అదే విధంగా కాఫీ, తంబాకు, పొగాకు, ఆవకాయ, పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, పచ్చి బొప్పాయి వంటివి తీసుకోకూడదు.
రోజూ అరగంటసేపు ఎండలో తిరిగితే మంచిది. రోజూ ఆకుకూరల్ని, కూరగాయల్ని, ఉడికిన పప్పు గింజల్ని తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, బెల్లం కూడా తింటూ ఉండండి. వేరుశనగ కూడా ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా గర్భిణీలు గుడ్లు తింటే మంచిది. ప్రోటీన్ బాగా అందుతుంది. కానీ చాలా మంది బిడ్డకు వెంట్రుకలు ఉండవని అంటూ ఉంటారు. అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే.
కాళ్ల వాపులతో బాధపడే వాళ్ళు రోజూ రెండు గుడ్లు తింటే మంచిది. లేదంటే గుప్పెడు వేరుశెనగ గింజలను తీసుకుంటే మంచిది. పగలు రెండు గంటలసేపు, రాత్రి పూట ఎనిమిది గంటలసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది. గర్భిణీలు ఏడవ నెలలో ఎడమవైపుకి తిరిగి పడుకుంటే కడుపులో ఉండే పిండం బాగా ఎదుగుతుంది. అదేవిధంగా కడుపుతో ఉన్నవాళ్లు వైద్యుల్ని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. స్కానింగ్ లని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. గర్భిణీలు వికారాన్ని తెప్పించే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.
గర్భిణీలు ఎర్రని మాంసం, సీ ఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, ఐరన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. గర్భిణీలకు విశ్రాంతి చాలా ముఖ్యం. రోజూ 10 గంటలసేపు గర్భిణీలు నిద్రపోతే మంచిది. ప్రతి రోజు కూడా గర్భిణీలు మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే మొలల సమస్య వస్తుంది. గర్భిణీలు ఉదయం, రాత్రి నిద్ర పోయేటప్పుడు కచ్చితంగా దంతాలను తోముకోవాలి. ఇలా గర్భిణీలు ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…