Eggs : ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరికి తెలుసు. రెగ్యులర్ గా, కోడిగుడ్లని అందరూ తింటుంటారు. పిల్లలకి కూడా పెట్టమని, డాక్టర్లు చెబుతూ ఉంటారు. కోడి గుడ్లతో ఆమ్లెట్ మొదలు ఎన్నో రకాల వంటకాలను, మనం తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్డు తింటే ఏమవుతుంది అన్న సందేహం, చాలా మందిలో ఉంటుంది. కోడిగుడ్లని తీసుకోవడం వలన ఉపయోగాలు, కోడిగుడ్ల వలన ఒంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఏం జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడే మనం తెలుసుకుందాం.
కోడిగుడ్లని ఆహారంలో మొదటి వరుస లో ఉంచారు. ఎక్కువ మంది, కోడిగుడ్లని తీసుకుని లాభాలని పొందుతూ ఉంటారు. ఎన్నో రకాల పోషకాలు, కోడిగుడ్లలో ఉంటాయని కూడా చెప్తుంటారు. పైగా, దీనికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే, గుడ్లు ఆరోగ్యానికి మంచిదని, చాలామంది ఎక్కువ గుడ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ, అందులో నిజం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒక కోడి గుడ్డు 60 గ్రాముల బరువు ఉన్న దాంట్లో, 72 క్యాలరీల శక్తి ఉంటుంది.
ఈ బలం అంతా కూడా తెల్ల సొనలో ఉంటుంది. తెల్ల సొనలో 17 క్యాలరీలు ఉంటాయి. మిగిలినవి పచ్చ సొనలో ఉంటాయి. ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక మనం గింజల విషయానికి వస్తే.. గింజల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. గింజల్లో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. కానీ, చాలామందికి అవగాహన లేదు. 60 గ్రాముల పెసలులో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కోడిగుడ్డు కంటే డబల్ ప్రోటీన్ ఇందులో ఉంటుంది.
60 గ్రాముల పెసల్లో 210 క్యాలరీలు ఉంటాయి. మొలకలు ఎత్తిన తర్వాత, కోడి గుడ్డు కంటే కూడా ఎక్కువ గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలానే ఎనర్జీ కూడా వస్తుంది. పైగా మూడు, నాలుగు కోడిగుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, అన్ని పోషకాలు మనకి కేవలం 60 గ్రాములు పెసల్లో ఉంటాయి. కాబట్టి, గింజల్ని కూడా డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. గుడ్డు మాత్రమే ఆరోగ్యానికి మంచిదని, మిగిలిన వాటిని పక్కన పెట్టకండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…