Garlic With Honey : ఈరోజుల్లో, చాలామంది ఆహారం విషయంలో, పొరపాట్లు చేస్తున్నారు. ఆహారం విషయంలో కనుక పొరపాట్లు చేసినట్లయితే, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అయితే, సరైన ఆహార పదార్థాలని తీసుకోకపోవడం వలన, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా సమస్యలను తొలగించడానికి, ఈ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా, చేసినట్లయితే ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, అవి మునిగే వరకు తేనెను వేసుకోండి. తేనెలో వెల్లుల్లి రెబ్బల్ని వేసిన తరవాత, ఒకసారి కలుపుకుని, గాజు సీసాలో వేసుకోండి. ఒక వారం రోజులు పాటు సీసాలో వేసిన వెల్లుల్లిని పక్కన పెట్టుకోవాలి. వారం రోజులు సమయం తర్వాత, ఇవి మెత్తబడి పోతాయి. ఎక్కువ మోతాదులో ఉపయోగించుకోవాలని అనుకునేవారు, 200 వెల్లుల్లి రెబ్బల్ని తెచ్చుకొని, వాటిని తగిన మోతాదులో తేనె వేసుకుని నానబెట్టుకోవచ్చు.
రోజుకి రెండు చొప్పున పరగడుపున తీసుకుంటే, చాలా రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. గ్యాస్, ఎసిడిటీ ఇబ్బందులు కూడా ఉండవు. చర్మ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి ని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక కొవ్వు కరిగిపోతుంది. ఎక్కువ కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.
హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది. జుట్టుకి కూడా వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. కొత్త జుట్టు రావడానికి, వెల్లుల్లి సహాయం చేస్తుంది. ఇలా, ఈ సమస్యలన్నిటికీ వెల్లుల్లితో మనం చెక్ పెట్టొచ్చు. వెల్లుల్లిని రెగ్యులర్ గా వంటల్లో వాడుకోవడం కూడా. రెగ్యులర్ గా వెల్లుల్లి ని వంటల్లో వాడడం వలన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…