Garlic : చాలా మంది వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని వంటల్లో వాడడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వెల్లుల్లితో అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లిని ఉపయోగించడం వలన పలు రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి వలన చాలా సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి వెల్లుల్లి వలన ఎటువంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి, లివర్ బాగా పని చేయడానికి వెల్లుల్లి సహాయం చేస్తుంది. రోజు కొంచెం వెల్లుల్లి తీసుకుంటే, లివర్ బాగుంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే, వికారం, వాంతులు వంటి బాధలు ఉండవు. గుండెలలో మంట కూడా తగ్గుతుంది. కాబట్టి, వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. అలానే మీరు వెల్లుల్లి తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి.
వెల్లుల్లిని తీసుకుంటే, గ్యాస్ట్రిక్ కాన్సర్ ని నిరోధించడానికి కూడా వీలవుతుంది. వెల్లుల్లి ద్వారా రక్తపోటుని కూడా తగ్గించుకోవచ్చు. రక్తపోటు ఉన్న వాళ్లు వెల్లుల్లి తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. కొంతమంది వెల్లుల్లి తీసుకోవడం మంచిది కాదు. బ్లడ్ థిన్నర్స్ ని వాడే వాళ్ళు, వెల్లుల్లి తీసుకుంటే, రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది.
శస్త్ర చికిత్స అయిన ఏడు రోజులు తర్వాత మాత్రమే వెల్లుల్లి తీసుకోండి. అప్పటి వరకు మానేయండి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే, చర్మంపై సమస్య వస్తుంది. ఎలర్జీలు వంటివి కూడా రావచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా పచ్చిగా తీసుకోవడం వలన మైగ్రేన్ వస్తుంది. ఎక్కువగా వెల్లుల్లి తీసుకుంటే, దృష్టి లోపాలు కూడా కలగొచ్చు. సమస్యలు ఏమీ లేనివాళ్లు వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడచ్చు. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…