ఆరోగ్యం

Edible Gum : దీని గురించి తెలుసా.. రోజూ ఇంత తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. బాడీ కూల్ అవుతుంది..!

Edible Gum : మ‌న చుట్టూ ప్ర‌పంచంలో తిన‌దగిన వ‌స్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో చాలా ఆహారాల గురించి మ‌న‌కు తెలియ‌దు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ ఆహారం గురించే. దాన్నే ఎడిబుల్ గ‌మ్ అంటారు. అదేంటీ.. గ‌మ్‌ను తింటారా.. అంటే.. అవును.. ఈ గ‌మ్‌ను అయితే తింటారు. దీన్ని అకేషియా వృక్షాల నుంచి తీస్తారు. దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఈ సీజ‌న్‌లోనే కాదు.. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ ఇంత తింటే.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎడిబుల్ గ‌మ్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడిబుల్ గ‌మ్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఈ గ‌మ్‌ను కాస్త తిన్నా చాలు.. సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అలాగే జీర్ణాశ‌యం ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఈ గ‌మ్‌ను కాస్త తిన్నా చాలు.. షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్న‌వారికి ఈ గ‌మ్ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఈ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది.

Edible Gum

ఎడిబుల్ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు కావ‌ల్సిన ప్రీబ‌యోటిక్స్ ల‌భిస్తాయి. వీటినే మంచి బాక్టీరియా అంటారు. ఇవి జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఈ గ‌మ్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఇది ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఈ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జ‌బ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎడిబుల్ గ‌మ్ ఎమ‌ల్సిఫ‌యింగ్ ఏజెంట్‌గా కూడా ప‌నిచేస్తుంది. అంటే ఇత‌ర ఆహారాల‌తో దీన్ని క‌లిపిన‌ప్పుడు వాటికి చెందిన రూపం, రంగు, రుచి మారుతాయి. అవి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా కళ్ల‌కు ఇంపుగా క‌నిపిస్తాయి. దీంతో ఆ ఆహారాల‌ను ఎక్కువ‌గా తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అందుక‌నే దీన్ని బేక‌రీ ఆహారాలు, శీత‌ల పానీయాలు, ఇత‌ర చిరుతిళ్ల‌లో క‌లుపుతారు. దీంతో అవి క‌ళ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డి మ‌న‌కు నోరూరింప‌జేస్తాయి. ఇలా ఎడిబుల్ గ‌మ్‌తో అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అయితే ఇది అంద‌రికీ ప‌డ‌క‌పోవ‌చ్చు. క‌నుక డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు వాడుకోవ‌డం మంచిది. లేదంటే దుష్ప‌రిణామాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM