Couples : ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. కొంత మంది పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. కానీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు.
సంతానలేమి సమస్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. చాలామంది దంపతులు ఈ బాధలు పడుతున్నారు. ఒకవేళ సంతానం కలగకపోతే వైద్య పరీక్షలు చేయించుకుని సంతానం ఎందుకు కలగడం లేదు అనేది తెలుసుకొని, సంతానం కలగడం కోసం వైద్యుని సలహా తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే ఐయూఐ చేస్తారు.
డాక్టర్లు మొదట పిల్లలు లేని వాళ్లకి ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు. ఇది కనుక అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ని ఫాలో అవుతారు. ఐయూఐ పద్ధతిలో స్పెర్మ్ ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా యుటెరస్ లోకి పంపుతారు. ఇది చాలా సహజమైన ప్రొసీజర్ ఏ. స్పెర్మ్ ని పంపగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి వెళుతుంది. కొన్ని రకాల మెడికేషన్ ద్వారా ఎగ్ ని ఫార్మ్ చేసాయడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలని కల్పిస్తారు.
ఎక్కువ మోతాదులో గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా ప్రమాదం. మాములుగా తీసుకుంటే ఒకటి లేదా రెండు నెలల్లో సంతానోత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది. అదే ఒకవేళ అధికంగా ఈ మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తి సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి 6 నెలలు సమయం పడుతుంది. ఐవీఎఫ్ పద్దతి పూర్తి కావడానికి, పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…