Nerve Weakness : ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకి అన్ని సంకేతాలు చేరడానికి నరాలు ఎంతో ఉపయోగపడతాయి. నరాల కణాలకు రక్త సరఫరా జరగకపోతే నరాల కణాలు బలహీనంగా మారిపోతాయి. నరాలలో మంట, వణుకు, బలహీనత వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నరాల్లో సమస్యలు ఎక్కువగా సిగరెట్ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్లలో కనబడుతుంటాయి.
అదే విధంగా విటమిన్ డి, బి6, బి12 లోపం ఉన్నట్లయితే నరాల బలహీనత కలుగుతుంది. నరాలు బలంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కొన్ని ఆహారపదార్దాలని తీసుకుంటే నరాల బలహీనత సమస్య అసలే ఉండదు. తవుడులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. 20 రోజులు పాటు ఈ ఆహారం మీరు తీసుకున్నట్లయితే నరాల బలహీనత తగ్గుతుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. పుట్టగొడుగులని ఎక్కువగా తీసుకుంటే కూడా నరాల బలహీనత సమస్య నుండి బయటపడొచ్చు. నరాలని బలంగా మార్చుకోవచ్చు.
అదే విధంగా పాలకూరని తీసుకుంటే కూడా మీ నరాలు బలంగా తయారవుతాయి. నరాలని బలంగా మార్చుకోవడానికి మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బెండకాయలు కూడా తీసుకో వచ్చు. వీటిని తీసుకుంటే కూడా మీ నరాలు బలంగా మారుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం పప్పు రోజు వారీ ఆహారంలో తీసుకున్నట్లయితే నరాల బలహీనత సమస్య నుండి బయట పడవచ్చు.
చూశారు కదా నరాలు బలంగా మారాలంటే ఎటువంటి ఆహార పదార్థాలని మీరు మీ డైట్ లో చేర్చుకోవాలో. మరి ఇక వీటిని రోజూ తీసుకుని నరాల బలహీనత సమస్య నుండి బయట పడండి. ఆరోగ్యంగా ఉండండి. ఏ బాధ లేకుండా సంతోషంగా జీవించండి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…