Ajwain And Jaggery : వాముని మనం వంటల్లో వాడుతూ ఉంటాము. వాము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను, వాము దూరం చేస్తుంది. వాము తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. వాముని తీసుకుంటే వికారం, వాంతులు సమస్య నుండి కూడా సులభంగా బయటకు వచ్చేయొచ్చు. వాము వలన బరువు కూడా తగ్గొచ్చు. ఎన్నో వ్యాధుల నుండి వాము మనల్ని రక్షించగలదు.
అయితే వాము, బెల్లం కలిపి తీసుకుంటే కూడా చక్కటి లాభాలను పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి, పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి వంటివి ఉండవు. వాము, బెల్లం కలిపి ఆస్తమా తో బాధపడే వాళ్ళు తీసుకుంటే, ఆస్తమా బాగా తగ్గుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో వాము వేసుకుని, చిన్న బెల్లం ముక్క ని కలిపి తీసుకున్నట్లయితే, ఉపశమనం లభిస్తుంది.
వెన్నునొప్పి, శారీరక నొప్పుల నుండి రిలీఫ్ ని పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవాళ్లు, వాము బెల్లాన్ని తీసుకోవడం మంచిది. శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది.
ఈ రెండింటినీ ఎక్కువగా తీసుకోకండి. లిమిట్ గా తీసుకోండి. ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే, వేడి చేసే గుణం అధికంగా ఉండడం వలన తల తిరగడం లేదంటే వాంతులు వంటివి కలగవచ్చు. ఆహార పదార్థాలని అధిక తీసుకుంటే, కచ్చితంగా నష్టాలు ఉంటాయి. ఏ ఆహార పదార్థాలను అయినా కూడా సరైన మోతాదులోనే తీసుకోవాలి. మోతాదుకి మించి తీసుకోవడం వలన నష్టాలు వస్తాయి. కాబట్టి, ఆ పొరపాట్లు చేయకండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…