మీకు ఏదైనా కొత్తగా తయారు చేసుకొని తినాలి అనిపిస్తుందా.. అయితే మీల్ మేకర్ కట్లెట్ ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మరీ మరీ ఈ రెసిపీ ట్రై చేస్తారు. మరి ఎంతో టేస్ట్ గా ఉండే మీల్ మేకర్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మీల్ మేకర్ ఒక కప్పు (ఉడికించుకోవాలి)
*బంగాళదుంప ఒక కప్పు (ఉడకబెట్టి మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి)
*బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*పుదీనా తురుము టేబుల్ స్పూన్
*కొత్తిమీర తురుము
*గరం మసాలా అర టీ స్పూన్
*2పచ్చిమిర్చి ముక్కలు
*అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్
*జీలకర్ర పొడి అర టీ స్పూన్
*కారం అర టీ స్పూన్
*దాల్చినచెక్క పొడి చిటికెడు
*ఏలకుల పొడి కొద్దిగా
*ఉప్పు తగినంత
*కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కి ముందుగా ఉడికించి పెట్టుకొన్న మీల్ మేకర్ తురుము, ముందుగా ఉడికించిన బంగాళదుంప, బ్రెడ్ పౌడర్, పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఈ లోగా స్టౌ పై కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడి అయిన తరువాత ఈ మిశ్రమంతో చిన్నటి బాల్స్ లా తయారు చేసుకొని బాగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు మీల్ మేకర్ కట్లెట్ టమోటో కెచప్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…