చేపలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోచ్చు. ఏ వంటకం చేసినా చేపలు అంటే ఇష్టపడే వారు వాటిని బాగానే తింటారు. ఇక చేపలతో ఫింగర్ ఫిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలు కోయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలను పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోని చేప ముక్కలు తీసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. గంటయ్యాక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలతో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్ ఫిష్ సిద్ధమవుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…