విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “పెళ్లిచూపులు”, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన “ఈ నగరానికి ఏమైంది”వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో తాజాగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తరుణ్ భాస్కర్ సమర్పణలో క్రీడా నేపథ్యం ఉన్న ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి సుశాంత్ రెడ్డి హీరోగా సందడి చేయనున్నారు.
రోహిత్ తంజావూర్ దర్శకత్వంలో రాజు, ప్రమోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న మూడవ చిత్రమిది.
యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె సిద్ధార్థ రెడ్డి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…