Toothpaste : టూత్ పేస్ట్ కేవలం పళ్ళు తోముకోవడానికి మాత్రమే కాదు. టూత్ పేస్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. టూత్ పేస్ట్ ని మనం ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు టూత్ పేస్ట్ ని క్లీనింగ్ కోసం వాడితే కచ్చితంగా చక్కటి ప్రయోజనం కనబడుతుంది. టూత్ పేస్ట్ ని ఉపయోగించి చాలా మరకల్ని వదిలించుకోవచ్చు. ఒక్కొక్క సారి కొత్తగా కొన్న వైట్ టీ షర్ట్ మీద మరకలు పడుతూ ఉంటాయి. అయితే ఇంక్ మరకలు, లిప్ స్టిక్ మరకలు ఇటువంటివి అయినప్పుడు మీరు టూత్ పేస్ట్ ని ఆ మరక మీద వేసి రుద్దితే వెంటనే మరకలు పోతాయి.
అలానే ఈ రోజుల్లో కీటకాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కీటకాల వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దురద కలగడం, చర్మంపై సమస్యలు వంటివి కలుగుతున్నాయి. అయితే ఇలా పురుగులు కుట్టినా, దద్దుర్లు వచ్చినా టూత్ పేస్ట్ ని అప్లై చేయండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. పైగా చర్మం ఎర్రగా మారదు.
చేతి నుండి దుర్వాసన పోవడానికి కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగించవచ్చు. మీ చేతుల్ని సబ్బుతో క్లీన్ చేసుకునే ముందు కొంచెం టూత్ పేస్ట్ ని వేసి రుద్దండి. అప్పుడు దుర్వాసన అంతా కూడా పోతుంది. ఫోన్ స్క్రీన్ మీద గీతలు కూడా పడుతూ ఉంటాయి.
అటువంటి గీతల్ని కూడా మనం టూత్ పేస్ట్ తో పోగొట్టుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ పగుళ్ల మీద టూత్ పేస్ట్ ని కొంచెం అప్లై చేసి నెమ్మదిగా రుద్దుతే ఫోన్ డిస్ ప్లేపై ఉన్న గీతాలు అన్నీ కూడా పోతాయి. రంగు పెన్సిల్స్ గీతలు గోడ మీద పడితే టూత్ పేస్ట్ తో వదిలించుకోవచ్చు. ఇలా సింపుల్ గా టూత్ పేస్ట్ తో వీటిని వదిలించేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…