పాత రూ.1 నోట్ల క‌ట్ట ఉందా ? రూ.45,000 వ‌స్తాయి..!

May 8, 2021 11:51 AM

మీ ద‌గ్గ‌ర పాత రూ.1 నోట్లు ఉన్నాయా ? అయితే వేల రూపాయ‌ల‌ను పొంద‌వ‌చ్చు. పాత రూ.1 నోట్ల క‌ట్ట‌ను క‌లిగి ఉంటే ఆ బండిల్‌కు రూ.45వేలు వ‌స్తాయి. ఆన్‌లైన్‌లో ఈ నోట్ల‌ను ప్ర‌స్తుతం చాలా మంది కొంటున్నారు. అందువ‌ల్ల ఈ నోట్లు ఉన్న‌వారు వాటిని అమ్మి డ‌బ్బు పొంద‌వ‌చ్చు.

have these od re.1 notes then you can get rs 45000

1957వ సంవ‌త్స‌రానికి చెందిన రూ.1 నోట్ల‌పై అప్ప‌టి ఆర్థిక శాఖ మంత్రి హీరుభాయ్ ఎం.ప‌టేల్ సంత‌కం చేశారు. అలాంటి నోట్ల‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు వాటి నంబ‌ర్లు 123456 సిరీస్‌లో ఉంటే ఆ నోట్ల‌కు కాయిన్ బ‌జార్ అనే సైట్‌లో రూ.45వేలు పొంద‌వ‌చ్చు. ఆ నోట్ల‌ను అందులో విక్ర‌యించి ఆ మేర డ‌బ్బులు పొంద‌వ‌చ్చు.

ఇక పాత రూ.50, రూ.10, రూ.5, రూ.2 నోట్లను, పాత కాయిన్ల‌ను కూడా ఈ వెబ్‌సైట్‌లో విక్ర‌యిస్తున్నారు. అందులో ఆయా నోట్లు, నాణేల‌ను కొనాల‌న్నా, అమ్మాల‌న్నా ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌రువాత అందులోకి లాగిన్ అవ్వాలి. అనంత‌రం అందులో సెక్ష‌న్ల వారీగా ఉండే నోట్లు, నాణేల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. పాత నోట్లు, నాణేల‌ను సేక‌రించే వారికి ఈ సైట్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment