వినోదం

Varalaxmi Sarathkumar : మొద‌టిసారి అలాంటి ప‌ని చేశాను.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కామెంట్స్..

Varalaxmi Sarathkumar : అదిరిపోయే అందంతో పాటు విలక్షణమైన నటనతో సౌతిండియాలో ప్ర‌త్యేక ఇమేజ్ అందిపుచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్. తెలుగుతో పాటు త‌మిళంలోను వైవిధ్య‌మైన సినిమాల‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది. శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మీ ప్రపంచానికి సుపరిచితురాలు కాగా , ‘పోడా పొడి’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి ఫేమస్ అయిపోయింది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడం, విల‌నిజం పాత్ర‌లు పోషించ‌డం వాటికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో వ‌ర‌ల‌క్ష్మీ పేరు తెగ మారుమ్రోగిపోతుంది.

‘విక్రమ్ వేదా’, ‘విష్మయ’, ‘మానిక్యా’, ‘కసాబా’ వంటి చిత్రాల్లో రెచ్చిపోయి నటించిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్… ‘పందెం కోడి 2’, ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట‌రైన ఈ అమ్మ‌డు రవితేజ చిత్రం ‘క్రాక్’లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ‘నాంది’, ‘యశోద’ వంటి చిత్రాల్లో నటించి సూప‌ర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకుంది. వీర సింహారెడ్డిలో బాలకృష్ణకు చెల్లెలిగా అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కోటబొమ్మాలి పీఎస్ సినిమాతో త్వ‌ర‌లో ప‌ల‌క‌రించ‌బోతుంది.

Varalaxmi Sarathkumar

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన కోట బొమ్మాళి పీఎస్ సినిమాకు ‘అర్జున ఫల్గుణ’ డైరెక్టర్ తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషిస్తుండ‌గా, చిత్రాన్ని నవంబర్ 24న విడుద‌ల చేయనున్నారు. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న వ‌ర‌ల‌క్ష్మీ మాట్టాడుతూ.. తమిళంలో చాలా పోలీస్ క్యారెక్ట‌ర్స్ చేశాను కానీ, తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రతి స్ర్కిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా అని చెప్పుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM