వినోదం

Sreeleela : పండు ముస‌లాళ్ల‌తో డ్యాన్స్ చేయించిన శ్రీలీల‌.. మ‌త్తెక్కించారుగా..!

Sreeleela : సినీ పరిశ్రమలో ఎప్పుడు, ఎవరు, ఎలా విజయం సాధిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లుదు. కొందరు సాదా సీదాగా పరిశ్రమలోకి వచ్చి పెద్ద స్టార్ అయిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్లలో ప్రస్తుతం శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి హీరో తమ పక్కన నటించడానికి శ్రీలీలే కావాలంటూ డైరెక్టర్లకు సిఫార్సు చేస్తూ ఈ అమ్మ‌డు వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఆమె పేరే వినపడుతోంది. పెళ్లిసందD సినిమాద్వారా టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ అమ్మడు ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీగా ఉంటోంది.

తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన భ‌గ‌వంత్ కేసరి సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించారు. బాలకృష్ణ కూతురుగా.. శ్రీలీల కనిపించింది. అలాగే ప్రియురాలి పాత్రలో కాజర్ అగర్వాల్ తెగ సందడి చేస్తోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమాపై కొందరు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ శ్రీలీలను పెట్టుకొని ఆమె అందాన్ని పెద్దగా హైలెట్ చేయలేకపోయారని, అలాగే ఆమెతో మాంచి మాస్ స్టెప్పులు కూడా వేయించలేరని అన్నారు. ఇక శ్రీలీల న‌టించి ఆదికేశవ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో శ్రీలీలా కూడా పాల్గొంది. ఈ సినిమాలో తొలిసారిగా తన పేరుపై విడుదల చేసిన సాంగ్ ను ప్రమోట్ చేస్తోంది.

Sreeleela

అయితే ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ షూటింగ్ స్పాట్ లో కొందరు వృద్ధులతో శ్రీలీలా చేసిన డాన్స్ వైరల్ గా మారింది. ఈ సాంగ్ అంటే తనకెంత ఇష్టమో ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.ముసలాడైనా తన డాన్స్ చూస్తే స్టెప్పులేయాల్సిందేనని అనిపించింద‌ని చెబుతూ, ఆ వీడియోను తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా పంచుకుంది శ్రీలీల‌. అభిమానులు లీలమ్మ క్రేజ్ మాములుగా లేదుగా అంటూ స్పందిస్తున్నారు. అటు చదువుకుంటూ ఇటు సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇండ‌స్ట్రీలో తెగ సంద‌డి చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM