Shraddha Das : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. ఇటీవల శ్రద్ధా వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. మధ్య మధ్యలో హాట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతూ అందాలతో రచ్చ చేస్తుంది. ఏ డ్రెస్ వేసిన కూడా అది శ్రద్ధాకి సరిగ్గా సూట్ అవుతుంది.ఢీ డ్యాన్స్ షో జడ్డిగా, హీరోయిన్ శ్రద్ధా దాస్.. అందాల డోసు పెంచేస్తూ తన ఫొటోలను షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది.
ఈ అమ్మడు నిత్యం జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఉంటుంది.ఇక జిమ్‌లో శ్రద్ధదాస్ టైట్ డ్రెస్‌లో చెమటలు పట్టేలా వర్కవుట్స్ చేస్తుంటుంది. అలానే ఆ జిమ్ డ్రెస్‌లో కేకపెట్టించే అందాలతో కుర్రకారుకి మత్తెక్కిస్తుంది. ఎప్పుడూ తన పనుల్లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన తాజా తాజా హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పెడుతూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. తాజగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసి కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేసింది.
తాజాగా షేర్ చేసిన పిక్స్‌లో శ్రద్ధా దాస్ టైట్ జిమ్ డ్రెస్‌లో చుట్టుకొలతలు చూపిస్తుందా అనేలా ఆమె ఫోటోలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ, ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి. శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…