Shraddha Das : న‌డుము చుట్టు కొల‌త‌లు చూపిస్తూ శ్ర‌ద్ధా దాస్ అందాల ర‌చ్చ‌..!

November 18, 2023 1:02 PM

Shraddha Das : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా దాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. ఇటీవ‌ల శ్ర‌ద్ధా వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. మధ్య మధ్యలో హాట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతూ అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. ఏ డ్రెస్ వేసిన కూడా అది శ్ర‌ద్ధాకి స‌రిగ్గా సూట్ అవుతుంది.ఢీ డ్యాన్స్ షో జడ్డిగా, హీరోయిన్ శ్రద్ధా దాస్.. అందాల డోసు పెంచేస్తూ తన ఫొటోలను షేర్ చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంటుంది.

ఈ అమ్మ‌డు నిత్యం జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ ఉంటుంది.ఇక జిమ్‌లో శ్రద్ధ‌దాస్ టైట్ డ్రెస్‌లో చెమ‌ట‌లు ప‌ట్టేలా వ‌ర్క‌వుట్స్ చేస్తుంటుంది. అలానే ఆ జిమ్ డ్రెస్‌లో కేక‌పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుకి మ‌త్తెక్కిస్తుంది. ఎప్పుడూ తన పనుల్లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన తాజా తాజా హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పెడుతూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. తాజగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసి కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేసింది.

Shraddha Das latest gym workout photos viral
Shraddha Das

తాజాగా షేర్ చేసిన పిక్స్‌లో శ్ర‌ద్ధా దాస్ టైట్‌ జిమ్‌ డ్రెస్‌లో చుట్టుకొలతలు చూపిస్తుందా అనేలా ఆమె ఫోటోలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతూ, ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now