Rashmika Mandanna : ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఈ అమ్మడు కెరీర్ మంచిగానే సాగుతుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతుంది. ఈ బ్యూటీ డీప్ ఫేక్ వీడియో ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోపై స్టార్ హీరోలు, సెంట్రల్ మినిస్టర్ సైతం స్పందించగా రష్మిక పేరు తెగ మారుమ్రోగింది. అయితే తాజాగా రష్మిక యానిమల్ అనే చిత్రంలో నటించగా, ఈ ముద్దుగుమ్మకి మరో మంచి హిట్ దక్కినట్టైంది.
యానిమల్ చిత్రంలో రష్మిక స్ట్రాంగ్ బోల్డ్‌గా నటించింది. మునుపెన్నడూ నటించనంత బోల్డ్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందిని నెటిజన్స్ ట్రోల్ చేసే పనిలో పడ్డారు.దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎంత బోల్డ్‌గా చిత్రాలు తెరకెక్కిస్తాడో మనకి తెలిసిందే. ఇప్పుడు యానిమల్ చిత్రం కూడా అంతే బోల్డ్‌గా రూపొందించాడు. ఇందులో బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లకి కొదవే లేదు. ఇంట్లో పేరెంట్స్ ముందు, ఆ తర్వాత ఫ్లైట్‌లో అయితే కొదవే లేదు. ఆ సమయంలో వచ్చే పాటలో ఓ రకంగా తెగింపుకి సిద్ధమైందని అంటున్నారు ట్రోలర్స్.
రణ్ బీర్ కపూర్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బ్రాలో కనిపించడం , మరోవైపు రణ్ బీర్ కపూర్ ఆమెని బ్రా లాగి కొట్టడంతో వీపు భాగం కమిలిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఛాన్స్ దొరికినప్పుడల్లా లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సెక్స్ కి సంబంధించిన చర్చ ఓపెన్‌గా చేసుకోవడం, చాలా దారుణంగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా మారింది. అయితే దీనిపై రష్మికపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హిందీలోకి వెళితే ఎలాంటి హద్దులు కనిపించవని, ఎంతకైనా తెగిస్తారని కొందరు రష్మికని దారుణంగా కామెంట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…