Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందాన ఇటీవలి కాలంలో సినిమాలతో పెద్దగా సందడి చేయకపోయిన కూడా ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మిక నయా ట్రీట్‌తో ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది. తన ఫాలోవర్స్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సింపుల్‌గా ఆమె చేసిన పని కుర్రాళ్లకి బాడీలు హీటెక్కిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో నేషనల్ వైడ్ చాలా బిగ్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో పై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి యాక్షన్స్ పై గవర్నమెంట్ దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు.
రష్మికకి ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడారు. ఆయన నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ రిలీజ్ కి సిద్దం అవుతున్న నేపథ్యంలో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్ ని రష్మిక ఫేక్ వీడియో గురించి ప్రశించారు. ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. రష్మికకి సపోర్ట్ గా అందరు కదిలి వస్తున్న నేపథ్యంలో తనకు వచ్చిన ఆదరణ, సహకారం పట్ల ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమెకి అందిన సపోర్ట్ కింద ఆ సమస్య చిన్నదైపోయింది. దాన్నుంచి బయటపడింది రష్మిక.
ఇదిలా ఉంటే రష్మిక కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న రష్మిక ఆ కారణంగానే ఆమె కమిట్ అయిన సినిమాలో షూటింగ్స్ మొత్తానికి కాస్త బ్రేక్ తీసుకుందట. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిన ఈ భామ త్వరగా హెల్త్ రికవరీ కావాలని , ఆ తర్వాతే సినిమాలు అన్నట్టుగా తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే రష్మిక ఇటీవల విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాలు చేశారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని టాక్. దీంతో అప్పట్నుంచి అడపాదడపా విజయ్ ఇంటికి వస్తుంది రష్మిక.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…