Payal Rajput : పుష్ప పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన పాయల్‌ రాజ్‌పూత్‌.. ఆ భాగం ఊపుతూ రెచ్చిపోయింది..!

December 19, 2021 7:05 PM

Payal Rajput : ప్ర‌స్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న చిత్రం పుష్ప‌. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని ఊ అంటావా సాంగ్‌కి అరియానా, విష్ణు ప్రియ‌తోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు స్టెప్పులు వేసి ఇర‌గ‌దీశారు. ఇక ఇందులోని సామి సామి అనే పాట‌కు పాయ‌ల్ రాజ్ పూత్ అద‌ర‌గొట్టే స్టెప్పులు వేసింది.

Payal Rajput danced for pushpa movie sami sami song viral video

ప్రస్తుతం ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్న పాయల్‌ నగర వీధుల్లో ఈ పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్‌లో వయ్యారంగా పాటకు కాలు కదిపిన పాయల్‌ను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘ఈ పాట పాడిన సింగర్‌ వాయిస్‌ చాలా బాగుంది’ అంటూ పాయల్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది.

https://www.instagram.com/reel/CXn3tGCIUm6/?utm_source=ig_embed&ig_rid=959051c2-7690-41ba-be0d-4100143d1e70

అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇందులోని పాటలు బాగా వైరల్ అయ్యాయి. అన్ని పాటలను రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ పాటల్లో ‘సామి.. సామి..’ అంటూ సాగే ఓ సాంగ్ లో రష్మిక వేసిన ఒక స్టెప్.. బాగా వైరల్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment