OTT Releases : ప్రస్తుతం సినీ ప్రేక్షకులు థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో ప్రసారం అయ్యే కంటెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ తో పాటు ప్రముఖ ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. అయితే శుక్రవారం ఒక్కరోజు ఏకంగా 25 చిత్రాలు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ వారం 34 రిలీజ్ కాగా, ఏకంగా శుక్రవారం 25 సినిమాలు విడుదల అవుతుండడం ఆసక్తిని కలిగిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో ది రైల్వే మ్యాన్ (హిందీ సిరీస్)- నవంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుండగా, సుఖీ (హిందీ సినిమా)- నవంబర్ 17న, ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 17, బిలీవర్ 2 (కొరియన్ మూవీ)- నవంబర్ 17, కోకోమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17, రస్టిన్ (హిందీ మూవీ)- నవంబర్ 17,స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుంది.
సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుండగా, ది డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 17, ది క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 17, వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్, ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాయ్స్ 4 (మరాఠీ సినిమా)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మాక్సైన్ బేబీ: ది టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17,బుదాక్ ఫ్లాట్ (మలేషియన్ సినిమా)- ఆల్రెడీ స్ట్రీమింగ్, బిహ్తెర్ (టర్కిష్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్,ది వానిషింగ్ ట్రయాంగిల్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17, కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17, డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, అపూర్వ (హిందీ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జీ5- నవంబర్ 17, బ్యాడ్ బాయ్ (హిందీ చిత్రం)- జీ5- ఆల్రెడీ స్ట్రీమింగ్, జెట్టీ (తెలుగు సినిమా)- ఆహా- నవంబర్ 17, జోతి (తమిళ మూవీ)- ఆహా- నవంబర్ 17, డౌన్ లో (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 17, టి.ఐ.ఎమ్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 17, ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17, మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…