Manchu Lakshmi : మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా సత్తా చాటాలని భావించిన ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. మోహన్ బాబు కు వారసురాలైన మంచు లక్ష్మి కెరియర్ అమెరికాలో స్టార్ట్ అయింది. ఇక ఈమె టెలివిజన్ హోస్ట్ గా పలు ఇంగ్లీష్ షోస్ హోస్ట్ చేసి సత్తా చాటింది. అంతేకాకుండా టాలీవుడ్ లో రెండు మూడు చిత్రాలలో కూడా నటించింది. ఇక మంచు లక్ష్మి సడన్ గా ఇండియాకు వచ్చేసిం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగిటివ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పలు సినిమాలలో కథానాయికగా కూడా చేసింది మంచు వారి అమ్మాయి.
గుండెల్లో గోదారి,దొంగ,వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాల్లో హీరోయిన్గా నటించిన మంచు లక్ష్మీ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. దీంతో హోస్ట్‌గా సత్తా చాటే ప్రయత్నం చేసింది. అది కూడా పెద్దగా సక్సెస్ కాక ఇక సోషల్ మీడియాలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మంచు లక్ష్మి తెలుగులో మాట్లాడే తీరు పలుమార్లు నవ్వులపాలు చేస్తుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతూ ట్రోలర్స్‌కి మంచి స్టఫ్ ఇస్తుంటుంది. మంచు లక్ష్మి ప్రస్తుతం అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియోటెడ్ సినిమా చేస్తుంది. మరి ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఇటీవలి కాలంలో మంచు లక్ష్మీ గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముంబై హీరోయిన్స్‌ని మించి మరి అందాల రచ్చ చేస్తుంది.
తాజాగా మంచు లక్ష్మీ నైట్ వేర్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. షార్ట్స్, టాప్ ధరించి సూపర్ గ్లామరస్ గా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు తన ఫ్యాన్స్ కి మంచు లక్ష్మీ ఇచ్చిన ట్రీట్ కేక పెట్టిస్తుంది. తన గ్లామర్ షోపై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా మంచు లక్ష్మీ రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం మంచక్క ఫొటోలు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతున్నాయనే చెప్పాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…