Manchu Lakshmi : దీవాళి సెలబ్రేషన్స్ సినీ సెలబ్రిటీలు ఓ రేంజ్‌లో జరుపుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హాతో కలిసి బాణాసంచా కాల్చారు. అల్లు అర్హతో కలిసి షాట్స్ వెలిగిస్తూ వాటి వెలుగులను డైరెక్ట్ గా చూడకుండా తన స్పెడ్స్ ని కూతురికి ఇచ్చి చూడమన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్, అర్హ దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పండుగ సెలబ్రేషన్ లో అల్లు అర్హని ఆడిస్తూ అల్లు అర్జున్ కనిపించాడు. అంతేకాదు తనని విష్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ కి కూడా అభివాదం చేస్తూ కనిపించాడు అల్లు అర్జున్. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.
ఫ్యామిలీ అంతా సరదాగా క్రాకర్స్ కాల్చారు. ఇంట్లో అందంగా పూలతో ముగ్గులు వేసి ఫోటోలు దిగారు. కుటుంబ సభ్యులతో సంప్రదాయం గా ఈ పండుగ జరుపుకుంటూ వున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా, అభిమానులకు హ్యాపీ దీవాళి అంటూ పోస్ట్ చేయగా అభిమానులు కూడా హ్యాపీ దీపావళి అంటూ కామెంట్స్ చేసారు. ఇక రామ్ చరణ్ రీసెంట్‌గా పలువురు ప్రముఖులకి దీపావళి పార్టీ ఇచ్చారు. చిరంజీవి ఫ్యామిలీతోపాటు వెంకటేష్ ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ, తారక్ ఫ్యామిలీ, ఇలా చాలా మంది సందడి చేశారు. ఓ రకంగా బాలీవుడ్ ట్రెండ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారని చెప్పొచ్చు.
అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మి తనదైన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షించింది. మంచు లక్ష్మీ సంప్రదాయ దుస్తులలో కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. దీపావళి పార్టీకి సంబంధించిన పిక్స్ మంచు లక్ష్మీ షేర్ చేయగా, ఈ పిక్స్ లో అల్లు శిరీష్, మంచు లక్ష్మికి ఘాటు ముద్దు పెట్టారు. పార్టీ మూడ్‌లో ఉన్న సమయంలో మంచు లక్ష్మీకి అల్లు శిరీష్ అలా ముద్దుపెట్టడం అందరిని ఆశ్చర్యపరచింది. ఆ పిక్‌ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో షాక్ అవుతున్నారు. ఇక మంచు లక్ష్మీ హీరోల భార్యలతో కలిసి దిగిన పిక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…