వినోదం

Leo Movie OTT Release Date : అనుకున్న దానికన్నాముందే లియో ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..!

Leo Movie OTT Release Date : ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ప్ర‌త్యేక‌ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన‌ ఆరు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.450 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. రూ.500 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టేందుకు ఉర‌క‌లు వేస్తోంది.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్.. ఓటీటీ విడుదలకు కాస్త ఢిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

లియో మూవీ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే వచ్చే గురువారం (నవంబర్ 16) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఇంత‌వ‌ర‌కు క్లారిటీ లేదు. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. ఆ మధ్య ఆన్‌లైన్లో లీకైందని, అందుకే అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం జ‌రిగిన కూడా అది జ‌ర‌గలేదు. మ‌రి కొద్ది రోజుల‌లో దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.ఇక లియా సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు.

Leo Movie OTT Release Date

లోకేష్ తెరకెక్కించిన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు విజయ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు వసూళ్లు కాస్త డల్ అయ్యాయి. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM