Kavya Thapar : ఈగల్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో తాపం పెంచిన కావ్య థాప‌ర్.. ఎద అందాల జాత‌ర మాములుగా లేదు..!

December 23, 2023 11:55 AM

Kavya Thapar : మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ చిత్రం జ‌న‌వరి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇందులో రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించారు.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అయితే మెయిన్ హీరోయిన్‌గా అనుప‌మ న‌టించిన‌ట్టు తెలుస్తుండ‌గా, కావ్య అందాల‌తో విధ్యంసం సృష్టించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

అయితే ఈగల్‌` ట్రైలర్ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది కావ్యా థాపర్‌. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. కెమెరా కళ్లు తనపై పడేలా ఆమె వెరైటీ డ్రెస్‌ ధరించ‌గా, ఇందులో ఆమె క్లీవేజ్‌ అందాలు మొత్తం బ‌య‌ట ప‌డ్డాయి. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలని చూడ‌లేక కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. ఆమె పోటెత్తున్న ఎద అందాల‌కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్ర‌స్తుతం కావ్య థాపర్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఈ అమ్మ‌డు `బిచ్చగాడు 2`లో హద్దులు చెరిపేసింది. రొమాంటిక్‌ సాంగ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌లో రెచ్చిపోయి థియేటర్లలో తెగ ఉక్కపోత పెంచింది.

Kavya Thapar attended eagle event photos viral
Kavya Thapar

ప్ర‌స్తుతం కావ్య థాప‌ర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంద‌ని చెప్పాలి. అయితే బిచ్చ‌గాడు 2 చిత్రంలో త‌న గ్లామ‌ర్‌తో తెగ ర‌చ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈగ‌ల్‌లో ఎలాంటి విధ్వంసం చేస్తుందో అని అంద‌రు ముచ్చటించుకుంటున్నారు.

మొత్తానికి ఈ అమ్మ‌డు మాత్రం ఈగ‌ల్ ట్రైల‌ర్ ఈవెంట్‌లో అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేసుకుంది. ఈ అమ్మ‌డికి ఈ చిత్రం హిట్ సాధించ‌డం చాలా ముఖ్యం. మ‌రి ఎంత ప్ల‌స్ అవుతుంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now