Kasthuri Shankar : సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. గతంలో ఈ అమ్మడు హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసి న్యూస్ లో నిలిచింది. తాజాగా మరోసారి కస్తూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. తనకి ఒక సినిమా కోసం బికినీ ఫొటోలు పంపగా, అప్పుడు చెల్లెలు పాత్ర ఇచ్చారని కస్తూరి కామెంట్ చేసింది. మనం విలువతో ప్యాషనేట్‌గా పని చేస్తాము. కాని కొన్ని సార్లు మనకు కావలసింది దొరకదు అని కస్తూరి పేర్కొంది.
మనకు ఏదన్నా మంచి రఓల్ దక్కాలంటే ఎంతటి అదృష్టం ఉండాలో ఆ తర్వాత రోజుల్లో తనకు తెలిసిందట. మొదట ‘భారతీయుడు’ సినిమాలో మొదట తనని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట. ఎలాగైనా ఆ సినిమా హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని తను బికినీలో తీయించుకున్న ఫోటోలు కూడా పంపించిందట. అదే సమయంలో ‘రంగీలా’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుండడంతో అందరూ ఊర్మిళ గురించి ముచ్చటించుకున్నారు. చివరికి ఊర్మిళని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. చివరికి ఆ సినిమాలో కమల్‌హాసన్ చెల్లెలి పాత్ర తనకి దక్కిందని కస్తూరి పేర్కొంది.
ఒకప్పుడు సినిమా స్టార్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియళ్లలో బిజీ అయిపోయారు. తమిళంతో పాటు తెలుగులోనూ సీరియల్ చేస్తూ అలరిస్తుంది.. సినిమా, సీరియల్ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఒక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రజా సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…