వినోదం

Jabardasth Vinod : జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్‌పై చేతబ‌డి జ‌రిగిందా.. రూ.5ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడ‌ట‌..!

Jabardasth Vinod : జ‌బర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న‌వారిలో జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ ఒక‌రు.. కడప ప్రాంతానికి చెందిన వినోద్ సినిమాల్లో నటించాలనే అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి అనుకోకుండా జ‌బ‌ర్ధ‌స్త్ టీం చెంత చేరాడు. లేడి ఆర్టిస్ట్ గా లేడీ గెటప్స్ వేసుకొని ఆయన చేసే కామెడీ ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చ‌డంతో చాలా రోజుల పాటు అలా కంటిన్యూ అయ్యాడు. చమ్మక్ చంద్రతో కలిసి అనేక స్కిట్లలో వినోద్ కనిపించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఆయన పూర్తిగా జబర్దస్త్ కి దూరంగా ఉన్న అత‌ను ఎక్క‌డ కూడా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ పూర్తిగా బక్క చిక్కి కనపడటంతో అసలు వినోద్ కి ఏమైంది? అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

త‌ర్వాత ఆయ‌నే త‌న ఆరోగ్యం గురించి రివీల్ చేశారు. హెల్త్ సమస్యలు వచ్చి వీక్ అయ్యానని వినోద్ చెప్పుకొచ్చారు. ఊపిరితిత్తులో వాటర్ ఫామ్ అవ్వడంతో ఇబ్బంది పడ‌ట్టు చెప్పిన వినోద్…ఈ సమస్య వచ్చిన సమయంలో నడవడం కూడా కష్టమైందని , త‌న‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందని వినోద్ తెలిపారు.ఎక్స్ రే ద్వారా ఈ సమస్యను గుర్తించడం జరిగిందని ఆయన స్ప‌ష్టం చేశారు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ కూడా త‌న‌కు అండ‌గా ఉన్న‌ట్టు చెప్పుకొచ్చాడు. త‌ను ఎవ‌రిని సాయం అడ‌గ‌లేదని, వారే త‌న ప‌రిస్థితిని తెలుసుకొని సాయం చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశాడు.

Jabardasth Vinod

ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని , త్వ‌ర‌లోనే ఈవెంట్స్ చేయడంతోపాటు జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని పేర్కొన్నాడు వినోద్. అయితే తన ఆరోగ్యం బాగాలేకపోవడానికి చేతబడి కారణమని చాలామంది అనుమానం వ్యక్తం చేయడంతో ఇందుకోసం ఎంతో ఖ‌ర్చు చేశాను. ఆసుపత్రి ఖర్చులు అన్నీ కలిపి దాదాపుగా రెండున్నర లక్షలు అయ్యిందని వినోద్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని, నెలాఖరు వచ్చేసరికి తన ఖర్చులతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కూడా తాను భరించగలిగే పరిస్థితిలో ఉన్నానని వినోద్ అన్నాడు. తన ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ విషయం బయటపడిందని వినోద్ తెలియ‌జేశాడు. ఒక‌రి విష‌యంలో తాను హామీగా నిలిచినందుకు రూ.5 లక్షలు కోల్పోయానని వినోద్ స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం వినోద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM